గోరక్షణ కోసం సంతకాల సేకరణ.. ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ డిమాండ్

సైఫాబాద్, వెలుగు: గో సంరక్షణే లక్ష్యంగా ‘లవ్ ఫర్ కౌ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గో ప్రేమికులు సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గో సేవ కోసం ప్రత్యేక కేంద్ర చట్టంతో పాటు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.