తన మేనల్లుడిని కారులో తిప్పడానికి తీసుకెళ్లిన ఆ యువ సాప్ట్వేర్ ఇంజినీర్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. నిజాంపేట్‌కు చెందిన సాయితేజ్ (28) మంగళవారం తన 8 ఏండ్ల మేనల్లుడు రుషిరాజ్ను తీసుకుని కారులో మేడ్చల్ వరకు వెళ్లాడు.