AP CETs 2026 Hall Tickets: ప్రవేశ పరీక్షలకు వేళాయె.. ఈఏపీసెట్ సహా పలు పరీక్షల హాల్‌టికెట్లు విడుదల!...

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ యూజీ, పీజీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది వెబ్‌సైట్ లింకుల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి..