Resurvey రీసర్వే పనులు వేగవంతం

Resurvey Works Accelerated జిల్లాలో చేపడుతున్న భూ రీసర్వే పనుల్లో వేగం పెంచాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లతో సమీక్షించారు. నిర్దేశించిన గడువులోగా రీ సర్వే పూర్తి చేయాలన్నారు.