650 మందితో పటిష్ఠ భద్రత

జిల్లాకు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం రానున్న నేపథ్యంలో 650 మంది అధికారులు, పోలీసు సిబ్బందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.