Tamil Nadu: డీఎంకేదే విజయమన్న పలు సర్వేలు.. ఒక్కటి మాత్రం విజయ్‌ సునామీ తథ్యమని జోస్యం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? నటుడు విజయ్ సత్తా చాటుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఎన్నికలపై ముందస్తు అంచనాలను వెలువరించాయి. బెంగాల్‌లో తుది విడత పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.