కాళీయమర్దనుడి అలంకారంలో నారసింహుడు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారు కాళీయమర్ధనుడి అలంకారంలో దర్శనమిచ్చారు.