1000 బస్సులకు ఓనర్లుగా మహిళలు.. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎం రేవంత్

తెలంగాణలో మహిళలు, పిల్లల రక్షణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన వాహనాలను ప్రారంభించారు. షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్ కార్యక్రమాల కొనసాగింపుగా ఈ బృందాలు 24 గంటలూ బాధితులకు అండగా ఉంటాయని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంభన, డ్రగ్స్ నియంత్రణ ద్వారానే సురక్షిత సమాజం సాధ్యమని పేర్కొన్న సీఎం.. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చడంలో మహిళా సంఘాల పాత్ర కీలకమని స్పష్టం చేశారు.