గుడి అక్షింతల్లో చీమలు, పురుగులు .. సికింద్రాబాద్సంతోషిమాత ఆలయంలో ఘటన.. పూజారిని నిలదీసిన భక్తులు

గుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అమ్మవారికి మొక్కిన అనంతరం ఆశీర్వాదం కోసం పూజారి వద్దకు వెళ్లారు. అక్షింతల్లో చీమలు, పురుగులు కనిపించడంతో పూజారిని నిలదీసి, ప్రశ్నల వర్షం కురిపించారు.