ఇప్ప చెట్టుకు వర్ణాలెన్నో..ఆదిలాబాద్ జిల్లాలో రంగు రంగుల పూలతో కనువిందు

వేసవి కారణంగా చెట్లన్నీ మోడువారి కనిపిస్తుంటే.. ఇప్పపూల చెట్లు మాత్రం రంగురంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం దుబ్బగూడ గ్రామ శివారులో ఉన్న ఇప్ప పూల చెట్లు ఆకుపచ్చ, చిలకపచ్చ, ఎరుపు రంగులతో కనువిందు చేస్తున్నాయి.