ఆర్టీసీలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్ల నియామకం

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో బస్సులను నడిపేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌‌‌‌‌, సికింద్రాబాద్ రీజియన్​పరిధిలోని పలు డిపోల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపడుతున్నారు.