విరాట్ విధ్వంసం.. పడిక్కల్ ఫైర్‌తో గుజరాత్‌పై ఆర్సీబీ సూపర్ విక్టరీ
RCB vs GT: ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.