సంపాదించిన డబ్బంతా ఆస్పత్రులకే.. గ్రామాల్లో కిడ్నీ జబ్బులకు.. పట్టణాల్లో కేన్సర్కు..

దేశవ్యాప్తంగా వివిధ జబ్బులకూ భారీగానే ఖర్చువుతోంది. ఊర్లలో కిడ్నీ ట్రీట్​మెంట్​ కోసం సగటున రూ.76 వేలు ఖర్చు పెడుతున్నారు. మిగతా జబ్బులతో పోలిస్తే దానికే ఎక్కువ మొత్తం వెచ్చిస్తున్నారు.