నల్గొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విజిలెన్స్ తనిఖీలు

నల్గొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో బుధవారం విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు చేరుకున్న అధికారులు పలు డాక్యుమెంట్లు, రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు.