సామాన్యుడికి మరో షాక్.. భారీగా పెరగనున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు!

హెల్త్ ఇన్సూరెన్స్ మరింత ఖరీదుగా మారనుంది. జీఎస్‌టీ తగ్గించడంతో తగ్గిన ప్రీమియం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. మెడికల్ ఖర్చులు పెరుగుతుండడంతో రానున్న 12–18 నెలల్లో 10–15శాతం వరకు ప్రీమియం రేట్లు పెరగొచ్చని ఇన్సూరెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు.