రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..తెలంగాణకు మరో 8 కొత్త వీక్లీ ట్రైన్లు

హైదరాబాద్‌‌లోని వివిధ స్టేషన్ల నుంచి కొత్తగా 8 వీక్లీ ట్రైన్లను కేంద్రం ప్రకటించింది. కాచిగూడ, చర్లపల్లి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్ల నుంచి తిరుపతి, తిరుచానూరు (ఏపీ), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)కు ఈ కొత్త ట్రైన్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.