బీజేపీకి అన్నాడీఎంకే లొంగిపోయింది.. రాహుల్ గాంధీ ఫైర్

అవినీతి ఆరోపణలతో నమోదైన ఈడీ, సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే అన్నాడీఎంకే నాయకులు బీజేపీకి పూర్తిగా లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.