'భారత్ గొప్ప దేశం, అక్కడ నాకో మిత్రుడున్నాడు': నరకకూపం కామెంట్ల తర్వాత ట్రంప్

భారత్‌ను కించపరిచేలా ఉన్న సోషల్ మీడియా పోస్ట్‌ను డొనాల్డ్ ట్రంప్ షేర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారత్, చైనాలు నరకకూపాలని, అక్కడి నుంచి వచ్చే ఐటీ మేధావులు ల్యాప్‌టాప్‌లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు అంటూ అందులో ఉండగా.. భారతీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గుర్తించిన వైట్ హౌస్‌.. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈక్రమంలోనే భారత్ ఒక అద్భుతమైన దేశం.. అక్కడ నా మిత్రుడున్నాడు అంటూ ట్రంప్ చెప్పారని వ్యాఖ్యానించింది. ఆపూర్తి వివరాలు మీకోసం.