రైతన్నల ఖాతాల్లోకి రైతుభరోసా డబ్బులు.. రెండో విడత 5వేల 653 కోట్లు రిలీజ్

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక అండగా నిలుస్తూ రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ఈ సందర్భంగా 45,11,947 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,206.06 కోట్లు జమ అయ్యాయి.