పహల్గామ్ అమరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి

పెహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధితులకు నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.