సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో అటెండన్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ‘బయోమెట్రిక్ తీసేసిర్రు.. ఫెషియల్ పెడ్తలేరు’ అనే హెడ్డింగ్ తో రెండ్రోజుల క్రితం ‘వెలుగు’లో వచ్చిన కథనం.. విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది.