Kadapa: ‘నిన్ను చూస్తుంటే ఫీలింగ్స్ రావడం లేదు’ అంటూ కాబోయే భార్యతో వింత ప్రవర్తన.. పాపం...

కడప నగరంలో విషాదం చోటుచేసుకుంది. కాబోయే భర్త నుంచి వస్తున్న అభ్యంతరకర సందేశాలతో మనస్తాపానికి గురైన రెహానా అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పటేల్ రోడ్డుకు చెందిన ఆమె ఇటీవల ఎంఎస్సీ పూర్తి చేసి నిశ్చితార్థం జరిగింది. అయితే .. ..