కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్, అండర్ పాస్ ల నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేశారు. పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి సంబంధించి 1,500 చెట్లు తొలగించాలని గుర్తించిన జీహెచ్ఎంసీ ఇదివరకే వాటికి నెంబరింగ్ పూర్తి చేసింది.