నీటి వివాదాల పరిష్కారానికి వెంటనే టెలిమెట్రీ సిస్టమ్ ఏర్పాటు చేయండి : కేఆర్‌ఎంబీ

KRMB : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించేందుకు ఏపీ, తెలంగాణ వెంటనే టెలిమెట్రీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని కేఆర్ఎంబీ ఆదేశాలు ఇచ్చింది. తద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపింది.