Beware of thieves! ఉమ్మడి జిల్లా పాచిపెంట మండలం చినచీపురువలసలో ఈ నెల 11న అంతర్ రాష్ట్ర దొంగల ముఠా విరుచుకుపడింది. ఓ ఇంట్లో చొరబడి పెద్ద ఎత్తున బంగారం, నగదు పట్టుకుపోయారు. అక్కడకు నాలుగురోజుల వ్యవధిలోనే పోలీసులు ఆ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.