పరిస్థితులకు తగిన స్కిల్స్‌ను స్టూడెంట్స్ పెంచుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది మహోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. పరిస్థితులకు తగినట్టు విద్యార్థులు కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు.