కేటీఆర్ అహంకారం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టింది:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారంవల్లే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణలో కవిత స్థాపించిన కొత్త పార్టీతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు.