HeatStroke Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే రెండ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.