10, 11 తేదీల్లో టీటీడీ ఇంజనీరింగ్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు

టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగంలో పోస్టుల భర్తీ కోసం మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు.