అసాధారణ భద్రత అవసరం: కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్

వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో జరిగిన కాల్పులపై ట్రంప్‌ మాట్లాడారు. దుండగుడి దగ్గర చాలా ఆయుధాలున్నాయి. సెక్యూరిటీ చెక్‌పాయింట్‌పైకి దూసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కాల్పులు ఘటన వైట్‌హౌస్‌ లోబాల్‌రూమ్‌ అవసరాన్ని తెలియజేస్తోందన్నారు.