Watch: వాషింగ్టన్ డీసీ గోడలపై డొనాల్ట్ ట్రంప్ చీకటి భాగోతాలు.. నివ్వెరపోతున్న జనం…!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బాగోతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తప్పుడు పనులను కూడా సమర్థించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో ఆయనతో ఆయనకే పోటీ. అందుకే ట్రంప్ గురించి వచ్చే బ్యాడ్ న్యూస్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్ కలిసి ఉన్న ఫోటోలు ఏకంగా వాషింగ్టన్ డీసీలో గోడలపై ప్రత్యక్షం కావడం ట్రంప్ ఇమేజ్‌కు పెద్ద డ్యామేజ్‌గా మారింది.