Kl Rahul: కేఎల్ రాహుల్ నయా రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో 150 రన్స్ చేసిన తొలి భారతీయుడు

Kl Rahul: అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు (నాటౌట్) చేసి, ఐపీఎల్ చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు.