రాష్ట్ర కేబినేట్ కీలక నిర్ణయాలు..కాళేశ్వరంపై విచారించాలని సీబీఐని మళ్లీ కోరుదాం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టేలా కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ ను కలిసేందుకు మంత్రి మండలి ఓకే చెప్పింది.