జస్ట్‌ 20 నిమిషాలే.. ఆ రూట్‌లో ప్రయాణం మరింత సులభం.. ఇక దూసుకెళ్లడమే

అమరావతికి వచ్చే విఐపిల రాకపోకలను మరింత సులభం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రూట్‌ను సిద్ధం చేస్తోంది. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వెస్ట్ బైపాస్ ద్వారా రాజధానిలోకి చేరుకునేలా ప్రత్యేక మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. నగర ట్రాఫిక్‌కు దూరంగా ఉండే ఈ మార్గం ద్వారా ప్రయాణం వేగవంతం కావడంతో పాటు భద్రతా పరంగా కూడా అనుకూలంగా ఉండనుంది.