ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపాలని కలె క్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాధ ఆలయంలో ఏర్పాటు చేసిన శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలకు సతీసమేతంగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.