ఆప్‌ను వీడటానికి కారణం ఇదే.. కేజ్రీవాల్‌పై రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు

అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఇటీవల ఆప్ డిప్యూటీ లీడర్ పదవి కోల్పోయిన రాఘవ్ చద్దా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అవినీతిపరుల చేతుల్లో పార్టీ ఉందని, గత 15 ఏళ్లుగా తాము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని విమర్శించారు. అయితే, తాను ఎందుకు ఆప్‌ను వీడాల్సి వచ్చింది? దానికి గల కారణాలు ఏంటి? అనేది రాఘవ్ మీడియా సమావేశంలో బయటపెట్టారు.