బీసీల పోరాటానికి అండగా నిలవండి : తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు

బీసీల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటానికి అండగా నిలవాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్యను తెలంగాణ, ఏపీ బీసీ సంఘాల నేతలు కోరారు.