వర్సిటీలు డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు కావొద్దు..స్టూడెంట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు తగ్గట్లు తీర్చిదిద్దాలి : గవర్నర్ శివప్రతాప్ శుక్లా

యూనివర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసే సంస్థలుగా మాత్రమే మిగిలిపోకూడదని, స్టూడెంట్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే నైపుణ్య కేంద్రాలుగా మారాలని రాష్ట్ర గవర్నర్  శివప్రతాప్  శుక్లా అన్నారు. వైస్ చాన్సలర్లు అడ్మినిస్ట్రేటర్లుగానే కాకుండా, విద్యార్థుల భవిష్యత్తును మార్చే దార్శనిక నాయకులుగా ఉండాలని