3 కేటగిరీలుగా పెట్టుబడుల కంపెనీలు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Review On Investment MoUs : దావోస్ , తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో కుదిరిన పెట్టుబడి ఒప్పందాలను వేగంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కంపెనీలకు భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పనపై దిశానిర్దేశం చేశారు.