Transparent Resurvey పారదర్శకంగా రీసర్వే

Transparent Resurvey రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఒక దశ ముగిసిన తర్వాతే మరో దశ సర్వే చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. దశల వారీగా ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు.