రైతు భరోసా డబ్బులను.. తన తల్లి ఖాతాకు మళ్లించిన ఏఈవో

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో చనిపోయిన రైతుకు చెందిన రైతుభరోసా నిధులు దుర్వినియోగమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన వీరయ్యకు 6.11 ఎకరాల భూమి ఉంది.