గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్నుంచి తెగతెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత.. కొత్త రాజకీయ శక్తిగా ఎదిగేందుకు పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇవాళ మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో రాజకీయ పార్టీని ఆమె ప్రకటించనున్నారు. ఈ క్రమంలో తొలుత గన్ పార్క్ దగ్గర అమర వీరులకు నివాళులర్పించారు కవిత.