క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజలు అపోహలకు లోను కాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.