Demand of journalists' associations
పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం దారుణంగా హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ తమీం హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనను నిరసిస్తూ.. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్ వద్ద జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ రిపోర్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.