కరీంనగర్ పాస్పోర్ట్ ఆఫీసులో అపాయింట్మెంట్ల పెంపు
కరీంనగర్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రోజువారీ అపాయింట్మెంట్ల సామర్థ్యం 220 నుంచి 400కు పెంచుతూ రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ జె.స్నేహజ ఉత్తర్వులు జారీ చేశారు.