నిమ్స్ మెయిన్ గేట్ క్లోజ్...బంజారాహిల్స్ ద్వారం గుండా రాకపోకలు

నిమ్స్ హాస్పిటల్​ప్రధాన ద్వారం గురువారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు డైరెక్టర్ ప్రొ.బీరప్ప తెలిపారు. ప్రధాన ద్వారం ముందు భాగంలో వాటర్ వర్క్స్ అధికారులు కొత్త పైప్​లైన్ కోసం తవ్వకాలు చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.