రాష్ట్రం భగభగ.. ‘హీట్ కోర్ జోన్’లో ఉత్తర తెలంగాణ జిల్లాలు.. నార్త్ నుంచి వేడిగాలుల వల్ల టెంపరేచర్లు పైపైకి..

రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. పొద్దున తొమ్మిది గంటలకే ఎండ సెగ చురుక్కుమనిపిస్తోంది. ఇక మధ్యాహ్నం పూట కాలు బయటకు పెట్టాలంటేనే గుండె దడపుట్టించే స్థాయిలో వేడి తగులుతోంది. కొన్ని రోజులుగా రాష్ట్రమంతా భగభగ మండుతున్న నిప్పుల కొలిమిలా