ఇయ్యాల (ఏప్రిల్ 29) మధ్యాహ్నం టెన్త్ రిజల్ట్స్.. వాట్సాప్ లోనూ తెలుసుకునే అవకాశం
రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ బిల్డింగ్ ఆవరణలో రిజల్ల్స్ను ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా,