హైవేపై వేగంగా వెళ్తున్న లారీ.. ఒక్కసారిగా టైర్ బ్లాస్ట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారి 16పై కోరిశెపాడు వద్ద వేగంగా వెళ్తున్న లారీ టైర్ బ్లాస్ట్‌తో అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. అధికారులు, స్థానికులు సకాలంలో స్పందించడంతో.. ఈ ఘటనలో డ్రైవర్‌కు పెను ప్రమాదం తప్పింది.