West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ‘ఝల్ మురి’ విందు! దీదీకి బీజేపీ ఘాటైన కౌంటర్
ఈ చారిత్రక విజయానందంలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఎటు చూసినా కాషాయ రెపరెపలు, ఎగురుతున్న గులాల్ రంగుల మధ్య.. కమలనాథులు ‘ఝల్ మురి’ తింటూ తమ సంబరాలకు మరింత ఉత్సాహాన్ని జోడిస్తున్నారు.